- విలువల కొరకు విద్య
- విద్య కొరకు జీవితం
- జీవితం కొరకు ప్రేమ
- ప్రేమ కొరకు మనిషి
- మనిషి కొరకు సేవ
- సేవ కొరకు శక్తి సామర్థ్యాలు
- శక్తి సామర్థ్యాల కొరకు జాతి
- జాతి కొరకు ప్రపంచం
- ప్రపంచం కొరకు శాంతి
ఎక్కడా బుద్ధి వివేకాలతో కూడిన జ్ఞానంతో నడిచే మనస్సు ఉంటుందో,ఎక్కడ కర్మ సన్యాస మార్గంతో ప్రేమతో జరిగే శారీరిక శ్రమ ఉంటుందో అక్కడ వైభవం,విజయంధర్మ ప్రవర్తన కొలువుదీరి మనస్సును నిర్మలంగా ఆనందంగా ఉంచుతాయి.అణుబాంబు తయారు చేయవలసిందని అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్కు సలహానిస్తు రాసిన లేఖపై సంతకం చేసి మహా తప్పిదం చేశానని ఐన్ స్టీన్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్నాడు.ఐన్ స్తీన్ కనిపెట్టిన కొన్ని సిద్ధంతాలు అణుబాంబు నిర్మాణానికి దారితీశాయి.మరొక ప్రపంచయుద్ధం అంటూ వస్తే రాళ్ళే అయుధాలుగా మిగులుతాయి అని ఆయన చాలా బాధపడ్డాడు.కాబట్టి మనమంతా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తాం .
1 comment:
బ్లాగులోకానికి స్వాగతం.
మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.
జల్లెడ
www.jalleda.com
Post a Comment