- చిన్న చిన్న తప్పులకు నాన్న చేతిలో తన్నులు తినడం.
- నాన్నను ఊరి వెంబడి పరుగెత్తించడం.
- స్నేహితులతో మొదటిసారి ఈతకు వెళ్ళడం.
- స్నేహితులకు చాంతాడంత ఉత్తరం రాయడం.
- చలికాలం ఉదయాన్నే ఐస్ క్రీం తినడం.
- మొదటిసారి కాలేజీలో సారు పొగడడం.
- స్నేహితులను ఇంటికి పిలిచి వంట చేసి పెట్టడం.
- చిన్నప్పుడు పుస్తకాలలో నెమ్లీకలు దాచుకోవడం.
- పక్క ఊరీలో ఆర్కెస్ట్రా కోసం మూడు కిలోమీటర్లు నడిచిపోవడం.
- అర్దరాత్రి సినిమాకు వెళ్ళి వస్తుంటే కుక్కలు వెంటపడడం.
- రొడ్డు దాటలేని అవ్వను రొడ్డు దాటించడం.
- స్నేహిలతోకలసి కొండ గుట్టలు ఎక్కినప్పుడు కాళ్ళనొప్పులు రావడం.
- ఒకటవ తరగతి మాష్టారు గారి తల పగులకొట్టడం.
- ఆత్మహత్య చేసుకోవాలని చిన్నప్పుడు అంపించడం.
Saturday, October 27, 2007
జీవితంలో సంతోషాన్ని కలిగించే కొన్ని అనుభవాలు అనుభూతులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment