ఒక చెడ్డ గురువు ఫిర్యాదు చేస్తాడు.
ఒక నిర్దడైన గురువు తెలియజేస్తాడు.
ఒక సాధరణ గురువు వివరిస్తాడు.
ఒక మంచి గురువు చేసి చూపిస్తాడు.
అయితే ఒక గొప్ప గురువు ప్రేరిపిస్తాడు.
గొప్ప గురువుకి అతని విచక్షణే అతనికి ఉపాధ్యాయుడుగా ఉండాలి.అప్పుడే అతని మాటలకి చేతలకి చేతలకి మాటలకి పొంతన ఉంటుంది.ఇవ్వగలిగిన వాడే భోదిస్తాడు భోధన అంటే మాట్లాడడంకాదు అవి పరస్పరభావవినిమయం. ఆధ్యాపకులు,విధ్యార్థులకు విద్యను మనస్సులకు వినుల వింపుగానో వ్యక్తిత్వాన్ని సంపన్నం చేసేదిగా ఉండాలి.అంతే కాని అధ్యాపకుని పుస్తకంలోనించి విధ్యార్తి పుస్తకంలోకి నింపడం కాదు. దురదృష్టవశాత్తు అలా ఇప్పుడు జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుద్దేవో మహేశ్వర
త్రిమూర్తుల స్వరూపం గురుదేవులు
శిష్యులపై అచంచల ప్రేమాభిమానాలను, సంపూర్ణ వాత్సల్యం కనబరుస్తూ
వారిని తమ కంటే శ్రేష్టమైన వారిగా తీర్చిదిద్దుకొనుట కోసం
అహర్నిశలు శ్రమించే మానవ స్వరూపం గురువు
గురువే దైవం ,దైవమే గురువు
గురువు కౌశల్యం , శక్తి సామర్ధ్యాలు పరమాద్భుతం
గురుదేవుల పలుకులు అమృతప్రాయం
గురుదేవులు భోధించినవే వేద శాస్త్రాలు
గురువునకు సర్వస్య శరణాగతి ఒనరించి
నిరంతరం సేవ జేసిన ముముక్షువులకు
భక్తి, ముక్తి,మోక్షము కరతలామలకములు
నా గురుదేవులు శ్రీ షిర్డీ సాయినాధుల పాదాలకు
భక్తితో అంకితం
-సాయి ఋత్విక్
Post a Comment