Wednesday, November 7, 2007

తిన్నామా... పడుకున్నామ... తెల్లారిందా

ప్రతి వ్యక్తి జీవితంలో తిన్నామా
పడుకున్నామా తెల్లారిందా అనే విధంగా కాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని
దాని
కోసం కృషి చేయాలి. జనమందరిలో మనమేవరమో తెలిసుండాలి...మనకు తగు
ప్లేసుండాలి... అనే
కోరిక ఉండాలి.అందరిలో ఒకరిలా కాకుండా అందరికి ఒక్కడిలా
ఉండాలనే తపన ఉండాలి.చేసేది
శత్రు సంహారమైన తొందర పడకుండా నింపాదిగా చేయాలని
గీతలో శ్రీ క్రిష్ణుడు
చెప్పాడు

3 comments:

rākeśvara said...

నాకెప్పుడూ అందరిలో ఒక్కడిలా వుండాలనుంటుంది, అందరిలా ఆలోచించి, అందరిలా సంపాదించి, అందరిలా ఖర్చుపెట్టి వగైరా.
దానికేం లేవా గీతలు? I mean seriously!

teluguvision.com said...
This comment has been removed by the author.
teluguvision.com said...

చాలా చక్కని మాటలు ....

ఇళయ రాజా సాంగ్స్ కోసం మా వెబ్ ని సందర్శించండి
here